Home » Tag » chiranjeevi
ఎన్టీఆర్ స్టెప్పేస్తే మాస్ ఫ్లోర్ ఊగిపోవాల్సిందే. క్లాసికల్ డాన్స్ టచ్ ఉన్న మాస్ హీరో టాలీవుడ్ లో చిరుతర్వాత ఎన్టీఆర్. ఓరకంగా ఇండియాలోనే క్లాసికల్ డాన్స్ టచ్ ఉండి, మాస్ ఫోలోయింగ్ ఉన్న హీరోలు కూడా మెగాస్టార్ చిరు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే...
సమంతాపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేసారు. గౌరవనీయ మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసారు.
నా పనిలో వేలు పెడితే అలాగే ఉంటుంది. నా పని నన్ను చేసుకుని ఇవ్వండి..... ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన వార్నింగ్. ఆచార్య అట్టర్ ప్లాప్ కి కారణం చిరంజీవేనని... మన పని తనను చేసుకొని ఇవ్వలేదని ఇన్ డైరెక్ట్ గా శివ చెప్పిన మాటలు ఇవి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ప్రజలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వచ్చి రెండు రాష్ట్రాలకు తమ వంతు సాయం చేసింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలు, నటుల వరకు అందరూ సాయం చేసారు.
దేవర సినిమాపై ఒక పక్క ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో జరుగుతున్న నెగటివ్ ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమాను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ కు కొన్ని వర్గాల నుంచి నెగటివ్ ప్రచారం ఇబ్బందులు తప్పేలా లేవు అనే చెప్పాలి.
దేవర రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారరు. ఐతే ఇన్నర్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి ఇది పూర్తిగా ఫాన్స్ మూవీ అని... పబ్లిక్ మూవీ కాదని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం టాలీవుడ్ నుంచి హీరోలు భారీ సాయం ప్రకటిస్తున్నారు. ప్రకృతి విపత్తు ఏదైనా సాయంలో ముందుండే మెగా ఫ్యామిలీ.. ఈసారి కూడా పెద్ద మనసు చాటుకుంది.
ఒకప్పుడు స్టార్ హీరోలు కలిసే ఉండేవారు. ఆ తర్వాతనే అభిమానుల్లో పోటీ పెరగడం, వంద రోజులు, వంద కోట్ల పిచ్చితో దూరమయ్యారు. అగ్ర హీరోలు వరుస మల్టీ స్టారర్ సినిమాలు చేసేవారు.
ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ వేరు గాని ఇప్పుడు అన్నీ ఒకటే అయ్యాయి. అక్కడి సినిమాలను మించి ఇక్కడ సినిమాలకు వసూళ్లు రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అందుకే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ని షేక్ చేసాడు.
మెగా ఫ్యామిలీ వర్సెస్ బన్నీ మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోందనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ పేరు చెప్పను బ్రదర్ అని బన్నీ అన్నప్పుడు స్టార్ట్ అయిన రచ్చ.. ఆ తర్వాత కంటిన్యూ అవుతూనే ఉంది.