Home » Tag » Asia Cup
అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. సెమీస్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 13 ఏళ్ళ బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు.
ఆసియా కప్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్ తాజాగా యూఏఈపై ఘనవిజయం సాధించింది.
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్‌లో ఘోర పరాజయం.. అలాగే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు రెండింటిలోనూ 300కు పైగా పరుగులు చేసినా పరాజయం కావడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మెగా టోర్నీ క్రికెట్ ఆరంభంలో పాక్ క్రికెట్ జట్టు ఆటతీరు చాలా మందిని విస్మయ పరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. వీటన్నింటి మధ్య పాక్ జట్టు ఇప్పుడు కొత్త వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్ అండర్ డాగ్స్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు జట్లలో ఒకటి ప్రపంచకప్ గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ బ్యాటింగ్ అంటే తనకు ఇష్టమని తెలిపాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ‘మర్చిపోయే’ అలవాటు గురించి తెలిసిందే. రోహిత్ తన విలువైన వస్తువుల్ని తరచుగా మర్చిపోతుంటాడని గతంలో కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రోహిత్‌లా వస్తువులను మర్చిపోయే వాళ్లను తాను చూడలేదని విరాట్ తెలిపాడు.
శ్రీలంకతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్ డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
శ్రీలంకతో ఆదివారం జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్‌తో 10 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 8వ సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్ల సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది.
భారత్ గెలుపును పాక్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇండియా కన్నా మేమే గ్రేట్ అని పాక్ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజా ICC వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ గెలిచింది టీమిండియానే అయినా నెంబర్ వన్ కిరీటం మాత్రం పాక్ ఎగరేసుకుపోయింది.