Home » Tag » Ontimitta
ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున తెలంగాణలోని భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట, అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
శ్రీరామ అని మూడు సార్లు అంటే సహస్రనామాలు అన్నంత పుణ్యఫలితం వస్తుందని హిందువుల నమ్మకం.