దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి.

 దేశంలోనే మొదటిసారి లేహ్‌ రోడ్లపై హైడ్రోజన్ ఇంధన బస్సు పరుగులు

హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు ప్రస్తుతం 9 మీటర్ల డీజిల్ బస్సుల్లో ప్రయాణించే ధరకు సమానంగా ఉంటాయి.

అత్యంత ఎత్తైన ప్రాంతం లడఖ్‌లో హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు

ఒక్కో హైడ్రోజన్ బస్సు రూ. 2.5 కోట్లు

11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది.

అరుదైన వాతావరణం, మైనస్ డిగ్రీలో ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా బస్సులను రూపొందించారు.

లేహ్ ఇంట్రాసిటీ లడఖ్ దిశగా ఆపరేషన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ బస్సులు

ఇందుకోసం లేహ్ యంత్రాంగం 7.5 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది.

హైడ్రోజన్ బస్సుల సరఫరా కాంట్రాక్ట్ ను దక్కించుకున్న అశోక్ లేలాండ్