ఒక ముద్దు స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. క్రమేపి సెక్స్‌కు ప్రేరేపిస్తుంది.
ఒక ముద్దు వల్ల ముఖంలోని 34 కండరాలతోపాటు 112 పోస్ట్రల్ కండరాలు ఉత్తేజితం అవుతాయి.
గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దు ఖతర్నాక్‌గా పనిచేస్తుంది.
ముద్దు పెట్టుకునేవారిలో 10 నుంచి 15 కేలరీల శక్తి బర్న్ అవుతుంది.
శరీర మెటబాలిక్ రేట్ పెరిగి బరువు తగ్గుతుంది.
అదర చుంబనం వల్ల దంతాలు తెల్లగా మిలమిల్లాడతాయి.
ముద్దు పెట్టుకునే సమయంలో ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) దంతాలను సంరక్షిస్తుంది. దంత క్షయం దూరమవుతుంది.
లిప్ లాక్ చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, ఆతురత నుంచి దూరం చేస్తుంది.
ముద్దు రక్తపోటును నియంత్రిస్తుంది.
ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఎపినెఫ్రిన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగుపడుతుంది.
లిప్ లాక్ వల్ల ఇద్దరు భాగస్వాముల మధ్య సెక్స్ కి దారి తీసి.. సుఖంతా జీవితం అందచేస్తుంది.
12 ముద్దు వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన, ఆతురత వంటివి క్రమంగా దూరమవుతాయట.
ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ రసాయనాల వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.
ప్రేమను బలపరిచే శక్తి ముద్దుకు మాత్రమే ఉంది.