Home » Tag » CHANDRABABU
జమిలీ ఎన్నికలకు ఏపీ సిఎం చంద్రబాబు జై కొట్టారు. ఢిల్లీ పర్యటన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు... 6.15 గంటలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అవుతారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని టీడీపీ దెబ్బ కొడుతుందా...? తమ నాయకులను లాక్కున్న గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్దం చేసారా...? బీఆర్ఎస్ లో ఉండలేక అధికార కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బిజెపిలోకి వెళ్ళలేక సతమవుతున్న ఎమ్మెల్యేలను కారు దింపి, బాబు సైకిల్ ఎక్కిస్తారా...?
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల సిఎంలు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్. సోమవారం మధ్యాహ్నం ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్య సమావేశం అయ్యారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సచివాలయంలో డిజిపి తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. టీటీడీ లడ్డూ - కల్తీ నెయ్యి వ్యవహారం పై సిట్ ఏర్పాటు పై సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకం పై డిజిపితో చంద్రబాబు చర్చించారు.
లడ్డు వ్యవహారంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఎం చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు అన్నారు. సి.బి. ఐ విచారణ, సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జి తో విచారణ జరపాలని కోరుతున్నాను అని తెలిపారు.
దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా విడుదల కావడం, అలాగే విదేశాల్లో భారీ మార్కెట్ జరగడం, సినిమా కోసం ఎన్టీఆర్ రెండేళ్ళ పాటు కష్టపడటం అన్నీ కూడా ఫ్యాన్స్ లో క్రేజ్ పెంచుతున్నాయి.
2014 నుంచి 2019 వరకు మీడియాలో ఏపీ గురించి వార్తలు చూసిన అందరికి అప్పట్లో బిజెపి, టీడీపీ సంబంధాల విషయంలో ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ... పార్లమెంట్ లో మట్టి మొదలు... 2018 బడ్జెట్ వరకు కూడా... ఏపీకి ఇచ్చిన నిధులు చాలా చాలా తక్కువ.