TOLLYWOOD SONGS: సమ్మర్‌లో సినిమాలు లేకున్నా.. పాటల పండుగ కన్ఫామ్..

ఈ ఏడాది సమ్మర్‌లో దేవర, పుష్ప 2, కల్కి వచ్చి ఉండాలి. కాని అన్నీ వాయిదా పడ్డాయి. పుష్ప 2 ఆగస్ట్ 15 కి, దేవర అక్టోబర్ 10 కి, కల్కి జులైకి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా సమ్మర్‌లో పెద్ద హీరోల సినిమా కళ తగ్గింది. కాని ఫ్యాన్స్‌కి మాత్రం పండగ తెచ్చేందుకు హీరోలు మొత్తంగా పాటల తూటాలు వదులుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2024 | 06:19 PMLast Updated on: Apr 26, 2024 | 6:19 PM

Pushpa 2 And Other Movie Songs Releasing In This Summer

TOLLYWOOD SONGS: పుష్ప సీక్వెల్ పుష్ప 2 ది రూల్ పాటల ప్రోమో పేలింది. మే 1 కి సాంగ్ రాబోతోంది. ఇక కల్కి సాంగ్ కూడా లైన్‌లో కొస్తోంది. మే సెకండ్ వీక్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది సమ్మర్‌లో దేవర, పుష్ప 2, కల్కి వచ్చి ఉండాలి. కాని అన్నీ వాయిదా పడ్డాయి. పుష్ప 2 ఆగస్ట్ 15 కి, దేవర అక్టోబర్ 10 కి, కల్కి జులైకి వచ్చే ఛాన్స్ ఉంది.

TOLLYWOOD: ఇండియా ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ కూడా.. రెబల్ స్టారేనా..? 

మొత్తంగా సమ్మర్‌లో పెద్ద హీరోల సినిమా కళ తగ్గింది. కాని ఫ్యాన్స్‌కి మాత్రం పండగ తెచ్చేందుకు హీరోలు మొత్తంగా పాటల తూటాలు వదులుతున్నారు. పుష్ప 2 సాంగ్ మే ఫస్ట్‌కి రాబోతోంది. మే సెకండ్ వీక్‌లో కల్కి సాంగ్ రాబోతోంది. భారతీయుడు 2 సాంగ్స్ మే ఫస్ట్ వీక్ నుంచే ఒక్కొక్కటిగా రాబోతున్నాయి. దీనికి తోడు గేమ్ ఛేంజర్ మొదటి పాట తర్వాత రెండో సాంగ్ మే సెకండ్ వీక్‌లో రావటం ఆల్‌మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. తమిళ్ నుంచి విజయ్ నటించిన గోట్ మూవీ సాంగ్స్ సందడి కూడా మొదలైంది.

పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా కనీసం ఈ వేసవికి పాటల తూటాలు పేలుతున్నాయి. అలా అయినా ఫ్యాన్స్‌కి కనీసం కిక్ దొరికే ఛాన్స్ ఉంది. అయితే, సమ్మర్‌లో పెద్ద సినిమాలు లేకపోవడంతో.. సినీ లవర్స్ మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.